Telugu subtitles for clip: File:Type in Telugu on Telugu Wikipedia.webm
Jump to navigation
Jump to search
1 00:00:00,000 --> 00:00:03,400 తెలుగు వికీపీడియాలో తెలుగులో ఎలా టైపు చేయాలి?<br /> <small>(రూపొందించినది:Psubhashish, అనువాదం : రహ్మానుద్దీన్)<br /> లైసెన్స్ : CC-BY-SA 3.0</small> 2 00:00:04,600 --> 00:00:06,800 te.wikipedia.org వద్ద వికీపీడియాను సందర్శించండి 3 00:00:06,000 --> 00:00:08,400 వెతుకు అని ఉన్న సెర్చ్ బార్ పై క్లిక్ చేయండి 4 00:00:09,600 --> 00:00:16,800 కీబోర్డ్ బొమ్మ పై క్లిక్ చేసి "తెలుగు"ను ఎంచుకోండి 5 00:00:17,000 --> 00:00:25,400 మీకు సౌకర్యంగా ఉండే కీబోర్డ్ రకాన్ని(లిప్యంతరీకరణ లేదా ఇన్స్క్రిప్ట్ లేదా ఇన్స్క్రిప్ట్ 2) ను ఎంచుకోండి 6 00:00:26,600 --> 00:00:34,800 తెలుగు వికీపీడియాలో మార్పులు చేయండి, తెలుగులోనే టైపు చేయండి :)