Telugu subtitles for clip: File:Punjabi Wikipedia Tales - A Trip To Lahore!.webm
Jump to navigation
Jump to search
1 00:00:09,647 --> 00:00:10,387 చూడండి పిల్లలూ! 2 00:00:10,427 --> 00:00:12,567 మీరు సిద్ధంగా ఉన్నారా? లాహోరులోని 3 00:00:12,630 --> 00:00:13,240 ప్రసిద్దమైన కట్టడాలు చూడటానికి ? 4 00:00:18,934 --> 00:00:20,294 నువ్వొక మూర్ఖురాలివి సామ్! హహ! 5 00:00:22,877 --> 00:00:24,837 పిల్లలు, ఏం చేస్తున్నారు! 6 00:00:25,013 --> 00:00:28,113 నేను మిమల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చూద్దాం ఎవరికి 7 00:00:28,248 --> 00:00:31,798 ఎక్కువ ఈ చారిత్రాత్మక కట్టడాలు గురించి తెలుసో! 8 00:00:39,776 --> 00:00:43,036 ప్రియమైన విద్యార్థులారా ఇదే లాహోర్ కోట 9 00:00:43,039 --> 00:00:45,369 దీన్ని పదకొండవ శతాబ్దం లో నిర్మించారు. మీలో ఎవరైనా 10 00:00:45,370 --> 00:00:46,580 దీన్ని ఎవరు నిర్మించారో చెప్పగలరా? 11 00:00:46,877 --> 00:00:49,637 అవును ఇది మహముద్ ఘజిని కట్టించారు . 12 00:00:49,838 --> 00:00:52,758 ఇది పూర్తిగా పదిహేడొవ శతాబ్దంలో పునర్నిర్మించబడినది . 13 00:00:53,022 --> 00:00:54,962 ఇంకా, ఇక్కడ పంతొమ్మిదొవ శతాబ్దంలో మొదట్లో 14 00:00:55,104 --> 00:00:56,384 ఎవరు నివసించారు 15 00:00:56,608 --> 00:00:58,998 సిక్కు సామ్రాజ్యం స్థాపకుడు, మహారాజా రంజిత్ సింగ్ 16 00:00:59,202 --> 00:01:02,592 ఆ తరువాత అతను లాహోర్ ని 17 00:01:02,638 --> 00:01:04,718 భంగి మిస్ల్ నుండి పదిహేడు వందల తొంబై తొమ్మిది లో తీసుకున్నారు, 18 00:01:04,737 --> 00:01:06,657 అప్పటి నుండి అతను ఇక్కడ నివసించేవాడు. 19 00:01:11,071 --> 00:01:14,231 చక్కగా చెప్పావు సామ్! 20 00:01:14,335 --> 00:01:16,455 ఈ కోటని తరువాత బ్రిటిష్ వారు 21 00:01:16,476 --> 00:01:18,226 పంజాబ్ ను స్వాధీనం చేసుకున్న తరువాత స్వాధీనం చేసుకున్నారు. 22 00:01:23,139 --> 00:01:25,969 ఆ తరువాతి కట్టడాలు గురుద్వారా దేరా సాహిబ్ 23 00:01:25,969 --> 00:01:27,999 మరియు రంజిత్ సింగ్ సమాధి 24 00:01:30,838 --> 00:01:33,188 దీని గురించి కూడా సామ్ కి తెలిసే ఉంటుంది. హహ! 25 00:01:36,437 --> 00:01:38,497 సిక్కు గురువులకి సంభందించిన వాటిలో ఇది ఒకటి 26 00:01:38,828 --> 00:01:40,808 ఇది తెలిసిన విషయమే! కానీ ఏది 27 00:01:40,967 --> 00:01:42,887 దాని వెనుక చరిత్ర ఏమిటో చెప్పగలరా? 28 00:01:43,183 --> 00:01:45,493 ఈ ప్రాంతోములోనే సిక్కుల ఐదో గురువు 29 00:01:45,842 --> 00:01:47,972 గురు అర్జున్ దేవ్ 1606 లో మరణించారు 30 00:01:48,100 --> 00:01:50,010 దానివెనుక రంజిత్ సింగ్ సమాధి ఉంది 31 00:01:50,161 --> 00:01:52,301 19వ శతాబ్దం లో అతనిని 32 00:01:52,347 --> 00:01:53,457 ఇక్కడ దహనం చేసారు. 33 00:01:53,914 --> 00:01:55,894 చూస్తుంటే మనకి ఒక 34 00:01:56,035 --> 00:01:57,575 చరిత్ర పుస్తకం ఉన్నట్టు ఉంది 35 00:02:20,737 --> 00:02:21,467 ఇది ..? 36 00:02:21,717 --> 00:02:24,217 చాల సుందరంగా వుంది. నా మనసు ఉల్లాసంతో నిండిపోయింది. 37 00:02:25,821 --> 00:02:27,511 ఇది బాద్షాహి మసీదు 38 00:02:27,655 --> 00:02:30,765 దీన్ని ఢిల్లీ బాద్షా ఔరంగజేబు ఛత్రపతి 39 00:02:30,840 --> 00:02:32,810 శివాజీపై 1671 లోతన విజయానికి 40 00:02:32,863 --> 00:02:34,763 చిహ్నంగా కట్టించాడు 41 00:02:38,341 --> 00:02:39,241 ఖచ్చితంగా, పింకీ! 42 00:02:39,345 --> 00:02:41,865 ఇది పాకిస్తాన్లో రెండవ అతిపెద్ద మసీదు 43 00:02:45,670 --> 00:02:47,830 తదుపరి కట్టడం హుసురి బాగ్ బరాదారి 44 00:02:47,957 --> 00:02:50,177 దీనిని మహారాజా రంజిత్ సింగ్ నిర్మించారు 45 00:02:50,318 --> 00:02:52,108 పంజాబ్ లోని సిక్కు పాలకులు 46 00:02:52,188 --> 00:02:53,838 1813 లో కోహినూరు వజ్రాన్ని షుజా షా దూరాని నుండి 47 00:02:53,890 --> 00:02:55,300 అపహరణకు గుర్తుగా నిర్మించారు 48 00:02:58,492 --> 00:02:59,622 ఇది అద్భుతంగా ఉంది! 49 00:02:59,760 --> 00:03:02,160 ఇక్కడ నుండి నాలుగు స్మారక కట్టడాలు చూడవచ్చు 50 00:03:02,191 --> 00:03:04,521 అవి మన చుట్టూ ఉన్నాయి. 51 00:03:15,062 --> 00:03:16,982 సామ్! సామ్! నీకు ఇవన్నీ ఎలా తెలుసు? 52 00:03:17,782 --> 00:03:19,642 ఇక్కడ ఏమితెలియాకుండా నేనొక్కడినే ఉన్నాను . 53 00:03:23,287 --> 00:03:24,637 నేను మీకు చెప్తాను! ఇది సులభం 54 00:03:24,888 --> 00:03:27,748 వికీపీడియా లో మీ అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉంటాయి 55 00:03:28,041 --> 00:03:30,361 నేను ఆమెని రోజంతా వికీపీడియా వాడటం గమనించాను 56 00:03:30,513 --> 00:03:31,783 ఇది అద్భుతంగా ఉంది! 57 00:03:41,719 --> 00:03:43,629 నేను వికీపీడియాను మన తరగతి లో చెప్పే విషయాలు గురించి తెలుసుకోవటానికి ఉపయోగిస్తాను 58 00:03:43,749 --> 00:03:46,559 చరిత్ర, భూగోళ శాస్త్రం సైన్స్ పాఠాలు. 59 00:03:46,828 --> 00:03:49,198 మరో మంచి విషయం ఏమిటో తెలుసా? 60 00:03:49,290 --> 00:03:51,000 ఇది తెలుగు బాష లో అందుబాటులో ఉంది!! 61 00:03:52,697 --> 00:03:55,047 వికీపీడియా, స్వేచ్చా విజ్ఞాన సర్వస్వం 62 00:03:55,166 --> 00:03:57,466 ఎక్కడైతే వెతకటం ఒక ఆనందం!