Category:Sunil Gavaskar

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search
<nowiki>सुनील गावस्कर; સુનીલ ગાવસ્કર; Sunil Manohar Gavaskar; Sunil Gavaskar; Sunil Gavaskar; Sunil Gavaskar; सुनील गावस्कर; Sunil Gavaskar; سانیل گاواسکار; Sunil Gavaskar; سنیل گواسکر; スニール・ガヴァスカル; Sunil Gavaskar; सुनील गावस्कर; సునీల్ గవాస్కర్; ਸੁਨੀਲ ਗਾਵਸਕਰ; সুনীল গাভাস্কাৰ; சுனில் காவஸ்கர்; सुनील गावस्कर; সুনীল গাভাস্কার; Sunil Gavaskar; सुनील गावसकर; ସୁନୀଲ ଗାଭାସ୍କର; Sunil Gavaskar; सुनील गावस्कर; Sunil Gavaskar; Σουνίλ Γκαβάσκαρ; سنیل گواسکر; Sunil Gavaskar; सुनील गावस्कर; Sunil Gavaskar; സുനിൽ ഗാവസ്കർ; Sunil Gavaskar; Sunil Gavaskar; Sunil Gavaskar; ಸುನೀಲ್ ಗಾವಸ್ಕರ್; ᱥᱩᱱᱤᱞ ᱜᱟᱵᱷᱟᱥᱠᱚᱨ; Sunil Gavaskar; سونيل غافاسكار; सुनील गावसकर; سونيل جافاسكار; jugador de críquet lndio; ভারতীয় ক্রিকেটার; joueur de cricket indien; પૂર્વ ભારતીય ક્રિકેટર; भारताचा क्रिकेट खेळाडू.; indischer Cricketspieler; ଭାରତୀୟ କ୍ରିକେଟ ଖେଳାଳୀ; cruicéadaí Indiach; بازیکن کریکت هندی; インドのクリケット選手; ഇന്ത്യന്‍ ക്രിക്കറ്റ് കളിക്കാരന്‍; Indiaas cricketspeler; पूर्व भारतीय क्रिकेट खिलाड़ी; ప్రముఖ క్రికెట్ ఆటగాడు; भारतीय क्रिकेट खेलाड़ी; Indian cricket player; لاعب كريكت هندي; ಭಾರತದ ಕ್ರಿಕೇಟ್ ಆಟಗಾರ; முன்னாள் இந்தியத் துடுப்பாட்ட வீரர்; सुनील गावास्कर; सनी गावस्कर; সুনীল মনোহর গাভাস্কার; Sunny Gavaskar; લિટલ માસ્ટર; Sunil Gavaskar; സുനിൽ ഗവാസ്കർ; സുനിൽ മനോഹർ ഗവാസ്കർ; सुनील गवास्कर; लिटल मास्टर; ಸುನಿಲ್ ಗವಾಸ್ಕರ್; ಸುನೀಲ್ ಗವಾಸ್ಕಾರ್; ಸುನೀಲ್ ಗವಾಸ್ಕರ್; Sunil Manohar Gavaskar; सुनिल गवास्कर; Sunil gavaskar; सुनिल गावसकर; सुनील गावस्कर; सुनील मनोहर गावसकर; सुनिल गावस्कर; Little Master; Sunil Manohar Gavaskar; సునీల్ మనోహర్ గవాస్కర్; సునిల్ గవాస్కర్; సునీల్ గావస్కర్; Gavaskar; Sunil Manohar Gavaskar; சுனில் கவாஸ்கர்</nowiki>
Sunil Gavaskar 
Indian cricket player
Upload media
Date of birth10 July 1949
Mumbai
Country of citizenship
Country for sport
Educated at
Occupation
Member of sports team
Child
  • Rohan Gavaskar
Award received
Authority file
Wikidata Q558182
ISNI: 0000000078915754
VIAF ID: 93853873
GND ID: 140941207
Library of Congress authority ID: n78078655
IMDb ID: nm1076614
Edit infobox data on Wikidata
English: Sunil Manohar "Sunny" Gavaskar Maratha ) (born 10 July 1949) is a former cricketer who played during the 1970s and 1980s for Bombay and India. Widely regarded as one of the greatest opening batsmen in cricket history, Gavaskar set world records during his career for the most Test runs and most Test centuries scored by any batsman. He held the record of 34 Test centuries for almost two decades before it was broken by Sachin Tendulkar in December 2005.
ગુજરાતી: સુનીલ ગવાસ્કર ભારત દેશના મહારાષ્ટ્રીયન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ શરુઆતના ક્રમના બેટધર તરીકે રમતા હતા. તેમણે મહાન બેટધર તરીકે વિશ્વમાં નામના મેળવી હતી. તેમણે એમના સમયમાં ટેસ્ટક્ષેત્રે સૌથી વધુ શતકો ફટકારવાનું કિર્તીમાન મેળવ્યું હતું. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટિંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.
हिन्दी: सुनील गावस्कर भारत के क्रिकेट के पूर्व-खिलाड़ी हैं। सुनील गावस्कर वर्तमान युग में क्रिकेट के महान बल्लेबाजों में गिने जाते हैं। इन्होंने बल्लेबाजी से संबंधित कई कीर्तिमान स्थापित किए। सनी का जन्म 10 जुलाई, 1949 को बंबई (महाराष्ट्र) में हुआ था। उनकी पत्नी का नाम मार्शनील है। इनके पुत्र रोहन गावस्कर भी भारतीय क्रिकेट टीम में खेल चुके हैं।
ಕನ್ನಡ: ಸುನೀಲ್ ಮನೋಹರ್ ಗವಾಸ್ಕರ್ (ಜನನ:೧೯೪೯ ಜುಲೈ ೧೦ ರಲ್ಲಿ ಮುಂಬಯಿ, ಮಹಾರಾಷ್ಟ್ರ), ೧೯೭೦ ಮತ್ತು ೧೯೮೦ ರ ಅವಧಿಯಲ್ಲಿ ಮುಂಬಯಿ ಮತ್ತು ಭಾರತವನ್ನು ಪ್ರತಿನಿಧಿಸಿದ್ದಕ್ರಿಕೆಟ್ ಆಟಗಾರ.. ಕ್ರಿಕೆಟ್ ಟೆಸ್ಟ್ ಪಂದ್ಯದ ಇತಿಹಾಸದಲ್ಲಿ ಅತ್ಯುತ್ತಮ ಆರಂಭ ಬ್ಯಾಟ್ಸ್‌ಮನ್ ಗಳಲ್ಲಿ ಒಬ್ಬರೆಂದು ಪರಿಗಣಿತರಾಗಿದ್ದಾರೆ. ಅತ್ಯಂತ ಹೆಚ್ಚು ರನ್‌ಗಳು ಮತ್ತು ಅತ್ಯಂತ ಹೆಚ್ಚು ಶತಕಗಳ ಗಳಿಕೆಯಲ್ಲಿ ಪ್ರಪಂಚದಾಖಲೆಗಳನ್ನು ತಮ್ಮ ಕಾಲದಲ್ಲಿ ಹೊಂದಿದ್ದು,ಅವರ ಹೆಚ್ಚು ಶತಕಗಳ ಅಂದರೆ ೩೪ ಶತಕಗಳ ದಾಖಲೆ ಸಚಿನ್ ತೆಂಡೂಲ್ಕರ್‌ರವರಿಂದ ೨೦೦೫ ರಲ್ಲಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟಿತು
മലയാളം: ഇന്ത്യക്ക് ലോകപ്രശസ്തി നേടിക്കൊടുത്ത ക്രിക്കറ്റ് താരങ്ങളിലൊരാളാണ്‌ സുനിൽ മനോഹർ ഗവാസ്കർ. അദ്ദേഹം മുംബൈയിൽ 1949 ജുലൈ 10-ന് ജനിച്ചു. 1967-ല് ക്രിക്കറ്റ് മത്സരങ്ങളിൽ പങ്കെടുത്തുതുടങ്ങി. 1971-ല് ടെസ്റ്റ് മത്സരങ്ങളിൽ കളിച്ചുതുടങ്ങിയ അദ്ദേഹം ഏഴു കൊല്ലം കഴിഞ്ഞപ്പോൾ ഇന്ത്യൻ ടീമിൻറെ ക്യാപ്റ്റനായി. 125 ടെസ്റ്റുകളിൽ പങ്കെടുത്ത് 34 സെഞ്ചുറികൾ ഉൾപ്പെടെ 10,122 റൺസ് നേടിയ അദ്ദേഹം 1987 നവംബർ 5-ന് ടെസ്റ്റ് ക്രിക്കറ്റ് രംഗത്തുനിന്നു വിരമിച്ചു. 1975-ല് അർജ്ജുനാ അവാർഡ് നേടിയ അദ്ദേഹം ഗ്രന്ഥകാരനും കൂടിയാണ്. 1980-ല് ഗവാസ്കറിനു പത്മഭൂഷൺ അവാർഡ് ലഭിച്ചു.
मराठी: सुनील मनोहर गावसकर यांचा जन्म मराठा परिवार मधे झाला ( जुलै १०, १९४९ - हयात) हा भारतीय पुरुष क्रिकेट संघाकडून आंतरराष्ट्रीय सामने खेळलेला फलंदाज आहे. कसोटी सामन्यांमध्ये भारतीय क्रिकेट संघाच्या इतिहासातील सर्वोत्तम आघाडीचा फलंदाज म्हणून त्यांना गणले जाते. भारतीय संघातर्फे त्यांनी १२५ कसोटी सामने खेळून ५१.१२ धावांच्या सरासरीने एकूण १०,१२२ धावा काढल्या.
नेपाली: सुनील गावस्कर भारत का पूर्व क्रिकेट खिलाड़ी हुन। सुनील गावस्कर वर्तमान युग मा क्रिकेट का एक महान बल्लेबाजहरुमा गनिन्छन। यिनले बल्लेबाजी संग संबंधित कहि कीर्तिमानहरु पनि स्थापित गरेका छन। सुनीलको जन्म १० जुलाई, १९४९ को बंबई (महाराष्ट्र) मा भएको थियो। उनकी पत्नी को नाम मार्शनील हो। उनको पुत्र रोहन गावस्कर पनि भारतीय क्रिकेट टीम मा खेलि सकेका छन।
தமிழ்: சுனில் காவஸ்கர் (Sunil Gavaskar) ( ஜூலை 10, 1949) புகழ்பெற்ற இந்திய கிரிக்கெட் வீரர் ஆவார். இவர் டெஸ்ட் பந்தயங்களில் மொத்தம் பத்தாயிரம் ஓட்டங்களுக்கு மேல் எடுத்துள்ளார்.இவருக்கு இந்திய அரசு பத்ம பூஷண் விருது வழங்கி சிறப்பித்திருக்கிறது. மேலும் இவருடைய மகன் ரோகன் காவஸ்கரும் கிரிக்கெட் வீரர் ஆவார்.
తెలుగు: 1949 జూలై 10న జన్మించిన సునీల్ మనోహర్ గవాస్కర్ (Sunil Manohar Gavaskar) (Hindi:सुनील् मनोहर गावसकर) భారతదేశానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. సన్నీ అని ముద్దుగా పిల్వబడే ఈ ముంబాయి కి చెందిన బ్యాట్స్‌మెన్ 1970' , 1980' దశాబ్దాలలో భారత క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా తన అపూర్వ సేవలందించాడు. తన హయంలో 34 టెస్టు సెంచరీలతో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు . డిసెంబర్ 2005 లో మనదేశానికే చెందిన సచిన్ టెండుల్కర్ ఈ రికార్డును అధికమించాడు. 125 టెస్టు మ్యాచ్ లు ఆడి మొత్తం 10122 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన అలాన్ బోర్డర్ ఈ రికార్డును అధికమించిననూ టెస్ట్ క్రికెట్ లో 10 వేల పరుగులను సాధించిన తొలి క్రికెటర్ గా ఇతని రికార్డు మాత్రం ఎవరూ చెరపలేనిది. తొలిసారిగా వెస్ట్‌ఇండీస్ పర్యటనలో ఒకే సీరీస్ లో 774 పరుగులు చేసినప్పటి నుంచి చివరగా పాకిస్తాన్ తో బెంగుళారు టెస్టులో 96 పరుగులు చేసే వరకు అతని క్రీడాజీవితంలో ఎన్నో మైళ్ళురాళ్ళు. బ్యాట్స్‌మెన్లను గడగడలాడించే అరవీర భయంకర బౌలర్లను ఎదుర్కొని సుధీర్ఘ టెస్టు క్రికెట్ జీవితంలో 51.12 సగటుతో 34 సెంచరీలు, 45 అర్థ సెంచరీలు సాధించడం సామాన్యం కాదు. ఆ సమయంలో తిరుగులేని జట్టుగా నిల్చిన వెస్ట్‌ఇండీస్ పైనే సెంచరీలపై సెంచరీలు సాధించి 65.45 సగటు పరుగులు సాధించడం అతని పోరాట పటిమను తెలియజేస్తుంది. కెప్టెన్ గా అతను అంతగా విజయం సాధించకపోయిననూ క్రీడాకారుడిగా అతని విజయాలు అమోఘమైనవి. మైకేల్ హోల్డింగ్ , ఆంబ్రోస్ , ఆండీ రాబర్ట్స్ , జెఫ్ థాంప్సన్ , డెన్నిస్ లిల్లీ , ఇమ్రాన్ ఖాన్ ల బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని భారత జట్టుకు అపురూప విజయాలు సాదించిన గవాస్కర్ లాంటి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ లభించడం భారత జట్టుకు వరం లాంటిది. గవాస్కర్‌కు, కపిల్‌దేవ్‌కు మద్య నాయకత్వ పోటీ ఏర్పడే సమయంలో టెస్టు జట్టు నుంచి నిష్క్రమించాడు. 1983 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో సభ్యుడే కాకుండా 1984 లో ఆసియా కప్ గెల్చిన భారత జట్టుకు ఇతడు నాయకత్వం వహించాడు.

Media in category "Sunil Gavaskar"

The following 18 files are in this category, out of 18 total.