File:Raymond's Tomb,Malakpet.jpg
Original file (4,752 × 3,168 pixels, file size: 3.42 MB, MIME type: image/jpeg)
Captions
Summary
[edit]DescriptionRaymond's Tomb,Malakpet.jpg |
English: రేమండ్స్ స్తూపం తెలంగాణా రాష్ట్ర రాజధానిహైదరాబాదులోని మలక్‌పేట పరిధిలోని ఎత్తయిన కొండపై ఉన్న స్తూపం. నిజం పాలనలో ఫిరంగి సేనలను పటిష్ఠంగా తీర్చిదిద్దిన జనరల్ మాన్సియర్ రేమండ్ (ఫ్రాన్స్ దేశస్థుడు) స్మృతి చిహ్నంగా క్రీ.శ 1755-1798 మధ్యకాలంలో ఈ స్తూపం నిర్మించబడింది.
రెండో నిజాం రాజు నిజాం అలీఖాన్ సైన్యంలో ముఖ్యమైన ఫ్రెంచ్ అధికారి మన్సీ రేమండ్. ప్రజలు ఇతణ్ని ముసారాముడని పిలిచేవారు. ఇతడి పేరు మీద ముసారాంబాగ్ నిర్మాణం జరిగింది. 1798లో మన్సీ రేమండ్ మరణించాడు. ఇతడి సమాధిని యురోపియన్ శైలిలో 28 పిల్లర్లతో ముసారాంబాగ్ వద్ద నిర్మించారు. ఈ నిర్మాణంలో ఊదారంగు గ్రానైట్ రాయిని వాడారు
18వ శతాబ్దపు చిహ్నానికి ప్రతీకగా ఈ స్తూపం నిలిచివుంటుంది. ఆస్మాన్‌గఢ్‌లోని ఎత్తయిన కొండపై 180 అడుగుల పొడవు, 85 అడుగుల వెడెల్పు గల గద్దెపై 23 అడుగుల ఎత్తు ఈ స్మారక స్తూపాన్ని నిర్మించారు. స్తూపం పక్కనే గ్రీకు శిల్ప కళారీతిలో 28 స్తంభాలతో నిర్మించిన సమాధి ఉంది. రెమాండ్ కుటుంబ సభ్యుల ప్రియమైన పెంపుడు జంతువులు గుర్రం, శునకం సమాధులు స్తూపానికి సమీపంలోనే నిర్మించారు
|
Date | |
Source | Own work |
Author | Adbh266 |
Licensing
[edit]- You are free:
- to share – to copy, distribute and transmit the work
- to remix – to adapt the work
- Under the following conditions:
- attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
- share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.
This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.10.2~66e1539a1. |
File history
Click on a date/time to view the file as it appeared at that time.
Date/Time | Thumbnail | Dimensions | User | Comment | |
---|---|---|---|---|---|
current | 14:03, 15 March 2019 | 4,752 × 3,168 (3.42 MB) | Adbh266 (talk | contribs) | Uploaded using Commons Mobile App |
You cannot overwrite this file.
File usage on Commons
The following page uses this file: