File:మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ .jpg

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search

Original file (3,120 × 3,120 pixels, file size: 3.75 MB, MIME type: image/jpeg)

Captions

Captions

Add a one-line explanation of what this file represents

Summary

[edit]
Description

మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ మహబూబ్ ఆలీ ఖాన్ రెండవ కుమారుడు. క్రీ.శ. 1911లో నిజాం మరణించడంతో ఇతడు ఏడవ అసఫ్ జా బిరుదుతో నైజాం పదవిని అలంకరించాడు. ఈయన అసఫ్ జాహీ పాలకులలో చివరివాడు. ఈయన పూర్తి పేరు " ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII " ఇతడు ఏప్రిల్ 6, 1886లో హైదరాబాదులోని పురానీ హవేలీ లో జన్మించాడు.

టైమ్ పత్రిక 1937 సంవత్సరం నిజాం ను ప్రపంచంలోని అత్యంత ధనవంతునిగా ప్రచురించింది.

ఆగష్టు 15, 1947న భారతదేశం స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాదును స్వతంత్ర రాజ్యం చేయడానికి నిజాం ప్రయత్నించాడు. నిజాం తో అనేక సంప్రదింపులు జరిపిన భారత ప్రభుత్వం చివరకు సెప్టెంబరు 13, 1948న ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య జరిపి హైదరాబాదు సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసింది. 1956లో జరిగిన భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వలన నిజాం రాజ ప్రముఖ్ పదవి కోల్పోయాడు.

చేపట్టిన ముఖ్యమైన అభివృద్ధి పనులు:

డెక్కన్ క్వీన్, నిజాం రాజ్య రోడ్డు రవాణా సంస్థ.ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్ మరియు హిమాయత్ సాగర్ సరస్సులు నిర్మించడినవి.ఉస్మానియా విశ్వవిద్యాలయం 1917 సంవత్సరంలో స్థాపించబడినది.సిర్పూరు పేపరు మిల్స్, బోధన్ చక్కెర ఫాక్టరీ, అజంజాహీ నూలు మిల్లులు,మెుజాంజాహీ మార్కెట్, చార్మినార్ సిగరెట్ ఫాక్టరీ మొదలైన కర్మాగారాలు మరియు నిజాం స్టేట్ రైల్వే ను నెలకొల్పాడు.
Date 2 November 2017 (according to Exif data)
Source Own work
Author Adbh266

Licensing

[edit]
I, the copyright holder of this work, hereby publish it under the following license:
w:en:Creative Commons
attribution share alike
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
You are free:
  • to share – to copy, distribute and transmit the work
  • to remix – to adapt the work
Under the following conditions:
  • attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
  • share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.


This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.4.2.

File history

Click on a date/time to view the file as it appeared at that time.

Date/TimeThumbnailDimensionsUserComment
current15:08, 4 November 2017Thumbnail for version as of 15:08, 4 November 20173,120 × 3,120 (3.75 MB)Adbh266 (talk | contribs)Uploaded using Android Commons app